Kingdom Review : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.. అయితే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి విజయాల తర్వాత విజయ్ వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. అతని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా 'కింగ్డమ్'. ఈ సినిమాకు 'మళ్లీ రావా', 'జెర్సీ' వంటి హిట్ చిత్రాలను తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చాడు. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్, టీజర్స్‌కు మంచి బజ్ రావడంతో 'కింగ్డమ్'పై చాలా అంచనాలు ఉన్నాయి, ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా.. లేదా అనేది మన రివ్యూలో చూద్దాం..