కియారా , సిద్ధార్థ్ తమ కూతురి ఫోటోను బయటపెట్టారా? ఈ వైరల్ అవుతున్న ఫోటో ఇదే

7 months ago 12
Kiara Advani Daughter: బాలీవుడ్ భామ కియారా అద్వానీ, స్టార్ హీరో సిద్ధార్థ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈజంట ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. అందులో సల్మాన్ ఖాన్ చేతుల్లో బిడ్డను పట్టుకుని కూర్చున్నారు. మరి ఈ వైరల్ ఫోటో వెనుక ఉన్న నిజం ఏమిటి? దాని గురించి తెలుసుకోండి.
Read Entire Article