Killer Artiste Movie Review : సంతోష్ కల్వచెర్ల, క్రిషేక్ పటేల్ ప్రధాన పాత్రల్లో రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ . ఈ సినిమా మార్చి 21 థియేటర్లలో విడుదలైంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..