'కిష్కింధపురి' రన్ టైమ్ మరీ అంత తక్కువా?.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్!

6 months ago 9
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త జానర్స్‌ను స్వాగతించే వారు. ముఖ్యంగా హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article