'కిష్కింధపురి' సినిమా ఫైనల్ కలెక్షన్లు... బెల్లం అన్న బ్లాక్ బస్టర్ కొట్టాశాడోచ్!

11 months ago 24
రెండు వారాల కిందట రిలీజైన 'కిష్కింధపురి' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా హార్రర్ సీన్లు జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేశాయి. అసలు థియేటర్‌లో జనాలు చాలా రోజుల తర్వాత భయపడ్డారని రివ్యూలు వచ్చాయి.
Read Entire Article