'కిష్కింధపురి' సినిమాకు మెగాస్టార్ రివ్యూ.. హార్రర్ సీన్లు నెక్స్ట్ లెవల్ అంతే!
5 months ago
7
గత శుక్రవారం రిలీజైన కిష్కింధపురి సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా రీసెంట్ టైమ్‌లో ఈ రేంజ్ హార్రర్ సినిమా రాలేదని మాత్రం ఆడియెన్స్ మంచి పాజిటీవ్ రివ్యూలు ఇచ్చారు.