కిస్ చేసిన స్టార్ హీరో.. 100 సార్లు ముఖం కడుక్కున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా ?
1 week ago
4
సినిమా ఇండస్ట్రీలో హిట్లు పడితేనే ఏ సెలబ్రిటీకైనా విలువ ఉంటుంది. హీరోయిన్లకు వరుస హిట్ సినిమాలు వస్తే, వారికి డిమాండ్ ఒక రేంజ్‌లో పెరుగుతుంది. ఈ స్థాయికి వెళ్లిన వారు, డైరెక్టర్లకు కొన్ని రూల్స్ పెడతారు.