సౌత్ ఇండియన్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇక కీర్తి సురేశ్ తన చిన్ననాటి ఫ్రెండ్ తట్టిల్ ఆంటోనిని ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు లవ్‌స్టోరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఏంటంటే..