కీర్తి సురేశ్ కలర్ బ్లాకా? వైటా?.. మహానటి రియల్ పిక్స్ వైరల్
4 months ago
6
Keerthy Suresh: సౌత్ యాక్టరస్ కీర్తి సురేశ్ అందరికి మహానటిగానే పరిచయం. అయితే ఈ అమ్మడు నాచురల్ స్టార్ నానితో దసరాలో మేకప్ లేకుండా నటించి మరింత పేరు తెచ్చుకుంది. అయితే ఈ క్యారెక్టర్ కోసం కీర్తి సురేశ్ కు స్పెషల్ మేకప్ వేశారని అందరూ అనుకున్నారు.