కుంభమేళా గర్ల్ మోనాలిసా అలా చేసిందా? నెటిజన్లు షాక్. ఇదే ట్విస్ట్ బాసూ!
2 months ago
4
Monalisa Bhosle: మహా కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించిన ఈ మిస్టరీ గర్ల్, షార్ట్ టైమ్‌లోనే చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక అప్‌డేట్ హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.