కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క.. వారికి డైరెక్ట్ వార్నింగ్..

3 weeks ago 5
మంత్రి సీతక్క ఓ కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వీధి కుక్కలను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క కూడా ఓ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీతక్కతో పాటుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. కుక్కలను చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article