కుబేర 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఇండియాలో రూ.60 కోట్ల మార్క్ దాటిన ధనుష్, నాగార్జున మూవీ
10 months ago
12
కుబేర మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపుతూనే ఉన్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఇండియా కలెక్షన్లు రూ.60 కోట్లు దాటడం విశేషం. తొలి మంగళవారం ఈ సినిమా మంచి వసూళ్లే సాధించింది.