కుబేర ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశే ఎదురుకానుందా!
9 months ago
16
కుబేర చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు తేదీ అధికారికంగా ఖరారైంది. మంచి హిట్ అయిన ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, ఓటీటీ వెర్షన్ గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది.