'కుబేర' మూవీ బడ్జెట్, బిజినెస్ డిటేయిల్స్.. హిట్టు కోసం ఎన్ని కోట్లు కొల్లగొట్టాలంటే?
9 months ago
20
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న కుబేర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నాడు.