MP Tejaswi Surya Marriage: పాలిటిక్స్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఎంపీ తేజస్వీ సూర్య త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నారు. అతిచిన్న వయస్సులో ఎంపీగా గెలిచిన సూర్య చేసుకోబోయే అమ్మాయిని ప్రధాని మోదీ కూడా పొగిడారు. ఇంతకి ఆ అమ్మాయి ఎవరో చేసేద్దామా..