Tamannaah Bhatia: ఫిల్మ్ యాక్టరస్ తమన్నా భాటియా న్యూ అవతార్ అబ్బాయిలను తెగ అట్రాక్ట్ చేస్తోంది. చిరుత పులి చర్మం స్టైల్ ప్రింట్స్‌తో స్లీవ్, టాప్ లెస్ షార్ట్ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ చంపేస్తోంది. టాప్ టు బాటమ్ షైనింగ్ డ్రెస్సులో నిజంగా గార్జియస్ బ్యూటీలా మారిపోయింది.