కుర్రాళ్లలో టెంపరేచర్‌ పెంచుతున్న జాన్వీకపూర్.. దేవర కోసం క్రేజీ ప్రమోషన్

6 months ago 10
Janhvi Kapoor: తెలుగు ట్రెడిషనల్‌ డ్రెస్సు హాఫ్ శారీలో జాన్వీకపూర్ అచ్చు అమ్మను గుర్తు చేసింది. లైట్ బ్లూ కలర్ బ్లౌజ్, లంగాపై బ్లూ కలర్ దుపట్టా వేసుకొని చెవులకు బుట్టలు, తలలో మల్లెపూలు, వాలుజడతో అచ్చు శ్రీదేవిలా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
Read Entire Article