కులం పేరుతో బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. టాలీవుడ్ నటుడిపై ట్రోల్స్
6 months ago
10
Bandla Ganeshs: నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సామాజికవర్గాన్ని గొప్పగా చెప్పుకునే విధంగా కామెంట్స్ చేయడంపై మిగిలిన సామాజికవర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఉన్నాయనే విమర్శలు మొదలయ్యాయి.