కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం.. భారీగా పోలీసుల మోహరింపు.. హైటెన్షన్..!

7 hours ago 2
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలోని భూములను వేలం వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కేపీహెచ్‌బీ భూమలు వేలం కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ఫ్లాట్లను అమ్మడం వల్ల ప్రజలు నష్టపోతారంటూ బీఆర్ఎస్, బీజేపీతో పాటు జనసేన పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో.. ఆయా పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Read Entire Article