‘కూటమి ధర్మమే ముఖ్యం.. రెబల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోం’: చంద్రబాబు నాయుడు

21 hours ago 2
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో గెలిచిందన్న చంద్రబాబు నాయుడు.. 2024 ఎన్నికల ఫలితాల కంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. రెబల్స్‌గా పోటీ చేసి గెలిచిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్న టీడీపీ అధినేత.. కూటమి ధర్మమే తమకు ముఖ్యమన్నారు. తమ సీటును త్యాగం చేసి మరీ కూటమి గెలుపు కోసం పని చేసిన వారిని గుర్తించి న్యాయం చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు.
Read Entire Article