కూతురి పేరు చెప్పిన హీరోయిన్ అతియా శెట్టి- క్రికెటర్ KL రాహుల్.. అర్థం ఏంటో తెలుసా?
1 year ago
20
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ అతియా శెట్టి దంపతులకు ఇటీవల పాప పుట్టిన విషయం తెలిసిందే. మార్చి 24న జన్మించిన ఈ చిన్నారికి ఇవారా (Evaarah) అనే పేరు పెట్టారు.