కూతురి ప్రవర్తనకు షాకైన దీప.. సౌర్య దగ్గర మాట తీసుకున్న కార్తీక్.. పాపం చంటిది!
21 hours ago
1
Karthika Deepam Serial Today January 22nd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..