కూతురుతో ఒంటరిగా విదేశాలకు వెళ్లొచ్చిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌పై మళ్లీ బీభత్సమైన ట్రోల్స్

5 months ago 11
Aishwarya Rai: బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీపై రూమర్స్ దుమారం రేపుతున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని..త్వరలో విడాకులు తీసుకొంటున్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపధ్యంలోనే ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.వీరిద్దరిని అభిషేక్ బచ్చన్ లేకుండా చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.అభిషేక్ బచ్చన్‌ను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.
Read Entire Article