కూలికి వెళ్లి కొడుకును చదివించిన తల్లి.. ఇప్పుడు అతనో స్టార్ హీరో.. అతనెవరంటే?
3 months ago
4
Tollywood Hero: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే వందల కోట్ల రూపాయల ఆస్తులైనా ఉండాలని లేదా బలమైన సినీ బ్యాగ్రౌండ్ అయినా ఉండాలని చాలామంది భావిస్తారు..