'కృష్ణ' సినిమాలో జక్కా గుర్తున్నాడా?.. ఈయన అన్న కూడా తెలుగులో తోపు విలన్!
8 months ago
13
వి.వి.వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమా అప్పటో ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా వచ్చి 17 ఏళ్లు అయింది. అయినా కానీ ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా సినిమాను చూస్తుంటాం.