దేవన్ నటుడిగానే కాకుండా.. తన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణలీల’ (Krishna Leela). తిరిగొచ్చిన కాలం అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ వీడియోలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.