ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని తమ చిన్నారులను కృష్ణుడిగా, గోపీకలకు రెడీ చేసి మురిపోతున్నారు పేరేంట్స్. వాట్సాప్ స్టేటస్ లు, సోషల్ మీడియాలో రీల్స్ లో వీడియోలు, ఫొటోలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో జయ జనార్ధనా కృష్ణా పాట మరోసారి మార్మోగుతుంది. ఈ లిరిక్స్ మీకోసం.