కెమెరా అసిస్టెంట్‌ను హీరో చేస్తున్న కిరణ్ అబ్బవరం .. నువ్వు నిజంగా గ్రేట్ అన్న!

8 months ago 7
షార్ట్ ఫిలిం స్థాయి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఇబ్బందులను, కష్టాలను చూశారు.
Read Entire Article