కెరీర్ కోసం సీక్రెట్‌గా పెళ్లి.. కట్‌చేస్తే, ఇండస్ట్రీకి దూరం.. అయినా 10 వేల కోట్ల ఆస్తి..
1 month ago
4
సినీ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు.. అదే సినిమాతో పాతాళంలోకి వెళ్లిన వారు ఉన్నారు. నటుడుగా రాణించాలని ఆశపడిన లక్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు హీరో. కానీ వ్యాపారవేత్తగా గెలిచాడు. ఎవరంటే..