కేటీఆర్ అరెస్ట్ ఖాయం.. ఏడేళ్లు జైలులోనే, ఆ తప్పుకు బెయిల్ కూడా కష్టం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

1 month ago 4
తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠగా మారింది. గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. అందరి దృష్టి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అరెస్ట్ మీద పడింది. ఈ క్రమంలోనే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టవటం ఖాయమని.. ఏడేళ్ల పాటు జైలులోనే ఉంటాడని.. ఆయన చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదని జోస్యం చెప్పారు.
Read Entire Article