కేటీఆర్‌ జైలుకు వెళ్లటం ఖాయం.. రేవంతే పంపిస్తాడు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

5 months ago 9
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జైలుకు వెళ్లటం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఆ పనిని రేవంత్ రెడ్డే చూసుకుంటారంటూ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఇక.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా కనిపించట్లేదన్నారు బండి. ఇక.. కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంపై కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article