కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో తెలుగు మూవీ స్క్రీనింగ్ - మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఎమ్‌4ఎమ్‌

11 months ago 13
తెలుగు మూవీ ఎమ్‌4ఎమ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2025లో స్క్రీనింగ్ అయ్యింది. కేన్స్‌లో స్క్రీనింగ్ అయిన ఏకైక తెలుగు మూవీగా ఎమ్‌4ఎమ్ నిలిచింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో అమెరిక‌న్ న‌టి జో శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది.
Read Entire Article