కేన్స్ లో ఊర్వశి రౌతేలా హొయలు.. ఆమె పట్టుకున్న ప్యారెట్ క్లచ్ ధర ఎంతో తెలుసా?

10 months ago 16
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మెరిసింది. రంగురంగుల దుస్తులు ధరించి తళుక్కుమంది. చిలుక ఆకారంలో క్రిస్టల్ క్లచ్ పట్టుకుని రెడ్ కార్పెట్ పై నడిచింది. ఆ క్లచ్ రేట్ ఎంతో తెలుసా? మరి. 
Read Entire Article