కేవలం రూ.99కే మోతెవరీ లవ్ స్టోరీ మూవీ.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?
7 months ago
9
ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను ఆడియెన్స్‌కు అందించింది. అనిల్ గీలా, వర్షిణిన ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఆగస్ట్ 8న ప్రీమియర్ అయి.. అద్భుతమైన స్పందనను దక్కించుకుంది.