కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కవిత.. ఫోటో లేకుండా, నాన్నా అనకుండానే ట్వీట్

2 weeks ago 2
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన కుమార్తె కవిత.. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ ఫోటో పెట్టకుండా.. కనీసం నాన్నా అని రాయకుండా ట్వీట్ చేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అయింది. గత కొన్ని రోజులుగా పార్టీకి, కుటుంబానికి దూరంగా ఉంటున్న కవిత.. తాజాగా చేసిన ట్వీట్ గులాబీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేశారంటే?
Read Entire Article