కొడుకు పెళ్లిపై నాగ్ ట్వీట్.. శోభితపై ఆ కామెంట్స్.. పెళ్లి ఫోటోలు చూస్తే వావ్ అనకుండా ఉండల
1 month ago
5
నాగ చైతన్య, శోభితల పెళ్లి అయిపొయింది.. ఎంతో ఘనంగా పెళ్లి జరిగినప్పటికీ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడగా ఇప్పుడు తాజాగా నాగార్జుననే వారి ఫోటోలు షేర్ చేశారు.. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్ వెయ్యండి..