కొడుకుకు లైఫ్ ఇస్తున్న పూరి జగన్నాథ్.. ఆ క్రేజీ సినిమాలో ఆఫర్!

1 year ago 30
వరుస ఫెయిల్యూర్స్ తో దెబ్బతిన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా తన తనయుడు ఆకాష్ పూరి కెరీర్ లో మరో లైఫ్ ఇచ్చేందుకు పూరి సిద్దమయ్యారని తెలిసింది. తన డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో కొడుకుకు ఛాన్స్ ఇచ్చారని టాక్.  
Read Entire Article