ఎంత లేదన్న రొమాంటిక్ సినిమాల పట్ల ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు ఓటీటీలో రొమాంటిక్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకుని మరీ చూస్తుంటారు. అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా దొరికే ఓ రొమాంటిక్ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..