కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం... మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన దిల్ రాజు స్పీచ్..

3 weeks ago 4
ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
Read Entire Article