కొత్త ఇంట్లోకి వెళ్లిన పెద్ది మూవీ డైరెక్టర్.. నెట్టింట్లో గృహప్రవేశం వీడియో వైరల్

9 months ago 25
Buchibabu : రామ్ చరణ్ పెద్ది చిత్రం దర్శకుడు బుచ్చిబాబు తన స్వగ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సందడి చేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గంలోనే ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తన సొంతఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.
Read Entire Article