కొత్త బ్రిడ్జి అందుబాటులోకి.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, 6 కిలోమీటర్ల చుట్టూ తిరగక్కర్లేదు

2 weeks ago 3
Vizag New Bridge Ready Convent Junction To Gosthani Gate Bridge: విశాఖపట్నంలో మరో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పిపోనున్నాయి. కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి డాక్‌యార్డు గోస్తనీ ప్రాంతంలో కొత్తగా బ్రిడ్జి. ప్రస్తుతం ఈ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తారు.. ఆరు కిలో మీటర్లు చుట్టూ తిరిగి రాకుండా ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article