కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు భారీ గుడ్‌న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

1 month ago 5
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో.. ఈ నిధులు విడుదలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఇక ఇటీవలె ఎన్నికలు ముగిసి.. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకోగా.. నిధులు రావడంతో.. గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు తీయనున్నాయి.
Read Entire Article