Coconut Shells Huge Demand: దేవుడికి కొబ్బరి కాయల్ని కొట్టిన తర్వాత చిప్పలు పనికిరావని పారేస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నారు! వాటితో లక్షలు సంపాదించవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తక్కువ ధర పలికిన ఈ చిప్పలకు ఇప్పుడు మార్కెట్లో భారీ డిమాండ్ ఉందట. బొగ్గుగా మార్చి, సౌందర్య సాధనాల్లో వాడుతున్నారట. కోనసీమ రైతుల పంట పండింది, ఈ చిప్పలతో వారికి కాసుల వర్షం కురుస్తోంది! ఇంతకీ ఈ చిప్పల వెనుక ఉన్న అసలు సంగతి ఏంటి?