కొరటాల శివ కనిపిస్తే కొబ్బరిబోండంతో కొడతాం.. పారిపో దేవర పారిపో!
6 months ago
5
Devara Korata Siva: కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.. కొందరు సినిమా బాగుందంటే మరికొందరు అయితే కొరటాల కనిపిస్తే కొబ్బరి బోండంతో కొడతాం అంటున్నారు..