కొల్లా ఎంటర్టైన్మెంట్, ఈటీవి విన్ సంయుక్తంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాకశాల పంతం’

4 months ago 7
ఈ టీవీ విన్ ఒరిజినల్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త సినిమా ‘పాకశాల పంతం’. రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ అధికారికంగా ప్రారంభించారు.
Read Entire Article