కోకాపేట-నియోపోలిస్.. ఆకాశాన్ని తాకే టవర్లు సరే.. మరి నీటి సరఫరా సంగతేంటి..?

2 weeks ago 9
కోకాపేట నియోపోలిస్ ఏరియాల్లో భవనాలు కొనేవారు నీటి సరఫరా గురించి ఆలోచించరా..? ఆశాన్నంటే బిల్డింగులకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది..? అసలు నీటి సమస్య ఎప్పుడూ రాదనే నమ్మకమా..? ఈ ప్రశ్నలకు ఓ నెటిజన్ సమాధానమిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్‌ ప్రాంతంలో భవిష్యత్‌ నీటి అవసరాలను తీర్చేందుకు మున్సిపల్‌ శాఖ భారీ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందిందని చెప్పారు. బోర్‌వెల్స్‌పై ఆధారపడకుండా బల్క్‌ వాటర్‌ సరఫరా, రిజర్వాయర్లు, భారీ పైప్‌లైన్లు, పంపింగ్‌, గ్రావిటీ ఆధారిత పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.
Read Entire Article