కోట శ్రీనివాస రావుకు తీరని ఓకే ఒక కోరిక ఏంటో తెలుసా?.. 18 ఏళ్లుగా ఎదురు చూశాడు! పాపం..

11 months ago 22
టాలీవుడ్‌ పుస్తకంలోంచి మరో పేజీ రాలిపోయింది. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, భయపెట్టి.. ఇప్పుడు బాధను మిగిల్చివెళ్లిపోయాడు. 750లకు పైగా సినిమాలతో తిరుగులేని అభిమానాన్ని మూటగట్టుకున్నాడు.
Read Entire Article