కోటీశ్వరులను కాదని.. అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!
9 months ago
30
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో త్రివిక్రమ్ ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు. ప్రేమ ఫలానా టైమ్‌కు, ఫలానా వాళ్లను చూస్తే కలుగుతుందని తెలిస్తే ఆ టైమ్‌కు ఏ ఆడపిల్ల కూడా బయటకు వెళ్లదు అని చాలా అద్భుతమైన డైలాగ్ ఉంటుంది.