కోడిపందేల కంటే తగ్గేదే లే.. కుమ్మేసుకున్న పందులు.. గెలిస్తే ఏమిస్తారో ఊహించలేరు!

1 year ago 12
సంక్రాంతి పండుగంటే కోళ్లు, ఎడ్ల పందేలు కామన్.. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జస్ట్ ఫర్ ఛేంజ్ అంటున్నారు. కోళ్లు, ఎడ్లపందేలతో పాటుగా అక్కడ పందుల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇక పందుల పోటీలలో పాల్గొనడానికి ఇతర జిల్లాల నుంచి కూడా పందులను తీసుకురావటం విశేషం. ఇవే ప్రత్యేకతలు అంటే.. వీటిని చూడటానికి ఇక జనం కూడా భారీగా తరలిరావటంతో మరో విశేషం. అయితే ఇంతా జరిగితే పందుల పోటీలలో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వరట. కేవలం షీల్డ్స్ మాత్రమేనని నిర్వాహకులు చెప్తున్నారు.
Read Entire Article