కోదండరాంను MLCగా పెద్దల సభకు పంపటం వాళ్లకు ఇష్టం లేదు: సీఎం రేవంత్

6 months ago 42
తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అన్ని పార్టీలను ఏకం చేసిన కోదండరాం లాంటి వారు ఉద్యమకారులు కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వందారపోసిన కోదండరాంను తాము ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపితే కావాలనే బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article